హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగానికి రాజీనామా.. జనసేన తరఫున బరిలోకి!

VSP: స్థానిక సంస్థల ఎన్నికల్లో 103వ వార్డు కార్పొరేటర్ జనసేన అభ్యర్థిగా మేడిశెట్టి విజయ్ పోటీకి సిద్ధమయ్యారు. ఆయన స్టీల్ ప్లాంట్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. జనసేన పార్టీ అధిష్ఠానం ఆయనకు ఇవాళ బీ-ఫారం అందజేయనున్నట్లు సమాచారం.