హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొనసాగుతున్న నామినేషన్ల పరిశీలన

W.G: ఆకివీడు నగర పంచాయతీలో నామినేషన్ల పరిశీల కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఛైర్మన్‌తో పాటు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసిన సభ్యులందరూ నగర పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. అభ్యర్థుల సమక్షంలో అధికారులు పరిశీలిస్తున్నారు. ఛైర్మన్‌కి 3, కౌన్సిలర్‌కు 131 నామినేషన్లు దాఖలు అయ్యాయి. కమిషనర్ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో పరిశీలన కార్యక్రమం నిర్వహించారు.