భారత ఈక్విటీ మార్కెట్ అత్యంత ఉత్సాహంగా సాగుతోందని ఫోన్‌పే ఫౌండర్ రాహుల్ చారి తెలిపారు. మార్కెట్లో ఒక వర్గం యాక్టివ్ ట్రేడర్ల కోసం పనిచేస్తుండగా, మరొక వర్గం పెట్టుబడులను సులువు చేస్తోందన్నారు. అయితే స్టాక్ కొనుగోలు చేయడం ఎంత సులభమో, ఎలాంటి టెన్షన్ లేకుండా పోర్ట్‌ఫోలియోను నిర్మించడం, ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం సవాలుతో కూడుకున్నదని అన్నారు.
వ్యాపారం
‘ట్రేడింగ్ సులభమైనా పోర్ట్‌ఫోలియో నిర్వహణే సవాల్’


