చిన్న మొత్తాల పొదుపరులకు పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) పథకం అద్భుత అవకాశం కల్పిస్తోంది. ప్రతి నెలా కొంత మొత్తాన్ని జమ చేస్తే మంచి రాబడిని పొందవచ్చు. ప్రస్తుతం అమల్లో ఉన్న వడ్డీ రేటు ప్రకారం.. నెలకు రూ.6,000 చొప్పున 5 ఏళ్లపాటు పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ సమయానికి రూ.4.28 లక్షలు అందుకుంటారు. 60 నెలలు నెలకు రూ.6 వేలు కడితే 3,60,000, వడ్డీ కలిపి రూ.4,28,000 వస్తుంది.
వ్యాపారం
నెలకు రూ.6 వేలు కడితే.. రూ.4.28 లక్షలు!


