CTR: కార్వేటినగరం మండలం DM పురంలో చోరీ జరిగిన మాజీ MPTC రాధాకృష్ణ యాదవ్ ఇంటిని నగరి DSP చంద్రశేఖర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాలను సిబ్బందితో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. చోరీకి పాల్పడిన వారిని త్వరలోనే గుర్తిస్తామని DSP తెలియజేశారు. కేసు పురోగతికి సంబంధించి సూచనలు సలహాలను కార్వేటినగరం పోలీసులకు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
మాజీ MPTC ఇంట్లో చోరీ.. పరిశీలించిన DSP


