CTR: కుప్పం ZPTC కోసం నలుగురు నేతలు పోటీ పడుతున్నారు. జడ్పీటీసీ జనరల్ మహిళ కావడంతో మిట్టపల్లి TDP సీనియర్ నేత చలపతి భార్య నీరజాక్షి, నూలుకుంట కాణిపాకం ఆలయ డైరెక్టర్ వసంతమ్మ, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ చెక్కు నత్తం మణి భార్య సుమిత్ర, చందం మాజీ సర్పంచ్ దామోదరం భార్య భవాని పోటీపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
కుప్పం ZPTC కోసం ఆ నలుగురు పోటీ..!


