కాకినాడలో డ్రగ్స్ దందా కలకలం రేపింది. రూ.21 కోట్ల డ్రగ్స్ కేసులో వైసీపీ నేత, ద్వారంపూడి అనుచరుడు రోకళ్ల సత్యనారాయణ, అతని స్నేహితుడు అరుణ్ కుమార్లను డీఆర్ఐ అరెస్ట్ చేసింది. మేలో బ్యాంకాక్ నుంచి కొచ్చి ఎయిర్పోర్టుకు 3.5 కేజీల మెథాక్వాలోన్ తరలిస్తుండగా దొరికిన వీరు ప్రస్తుతం కొచ్చి జైల్లో ఉన్నారు. వీరి బెయిల్ పిటిషన్లు పలుమార్లు తిరస్కరణకు గురయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
కాకినాడలో డ్రగ్స్ కలకలం


