TPT: సూళ్లూరుపేట పురపాలక ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు ముగియడంతో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. టీడీపీ అభ్యర్థి సుహాసిని, వైసీపీ అభ్యర్థి విమల తమ పత్రాల పరిశీలనకు పురపాలక కార్యాలయానికి విచ్చేసారు. ఎలక్షన్ ఆఫీసర్ నాగార్జున ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. సీఐ మురళీకృష్ణ నేతృత్వంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ఎన్నికల ప్రక్రియ మొదలైంది.
ఆంధ్రప్రదేశ్
సూళ్లూరుపేటలో నామినేషన్ల పరిశీలన ప్రారంభం


