NTR: ప్రముఖ చిత్ర దర్శకుడు రాఘవేంద్ర రావు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు రేపటితో ముగియనున్నాయి. ఉదయం 'పూర్ణాహుతి' కార్యక్రమం నిర్వహించనుండగా, సాయంత్రం కృష్ణా నదిలో 'హంస వాహన తెప్పోత్సవం' జరగనుంది. ఈ తెప్పోత్సవానికి సంబంధించి ఈరోజు మరోసారి ట్రయల్ రన్ నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్
అమ్మవారిని దర్శించుకున్న సినీ దర్శకుడు


