హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కడపలో నామినేషన్ల పరిశీలన ప్రారంభం

కడప నగరపాలక సంస్థ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రారంభమైంది. మేయర్ అభ్యర్థుల నామినేషన్లను కడప ఆర్డీవో కార్యాలయంలో, కార్పొరేటర్ అభ్యర్థుల నామినేషన్లను సంబంధిత కేంద్రాల్లో పరిశీలిస్తున్నారు. రెండు రోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగనుండగా, బుధవారం సాయంత్రం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు.