TPT: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారు స్వర్ణరథంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. గోవింద నామస్మరణల నడుమ జరిగిన ఈ ఉత్సవంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగడం విశేషం. ఈ కార్యక్రమంలో TTD ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు EO వెంకయ్య పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మహిళల భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా స్వర్ణరథోత్సవం


