VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో ఇవాళ స్వామివారికి సహస్రనామార్చన భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేదమంత్రాలు, అర్చకుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారిని వివిధ నామాలతో స్తుతిస్తూ పూజలు నిర్వహించారు. స్వామివారి అనుగ్రహం కోసం భక్తులు భక్తిప్రపత్తులతో ప్రార్థించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సింహాచలంలో వైభవంగా స్వామివారి సహస్రనామార్చన


