హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మైదుకూరు మున్సిపల్ ఎన్నిక వాయిదా :SEC

KDP: నామినేషన్ పత్రాలు చించేయడంతో పరిశీలన సాధ్యం కాకపోవడంతో మైదుకూరు మున్సిపల్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు SEC పునేఠా ప్రకటించారు. కలెక్టర్ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మైదుకూరులో ఎన్నికల నిర్వహణకు మళ్లీ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇతర ప్రాంతాలపై కలెక్టర్ల నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది.