హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

GNTR: తెనాలిలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ సోమవారం పరిశీలించారు. ఉదయం జేయంజే కాలేజీకి వచ్చిన కలెక్టర్ అక్కడ పోలింగ్ సామాగ్రిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. 30న కౌంటింగ్ ప్రక్రియ కూడా ఇక్కడే జరగనున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితిలు లేకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.