PLD: చిలకలూరిపేట మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ప్రశాంతంగా మొదలైంది. కేంద్రాల వద్ద ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ పీ. శ్రీహరి బాబు, అర్బన్ సీఐ పీ. రమేష్ స్వయంగా పరిశీలిస్తూ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు సమన్వయంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
చిలకలూరిపేటలో ప్రశాంతంగా నామినేషన్ల పరిశీలన


