W.G: ఈనెల 28 ఆకివీడు నగరపంచాయతీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతమైన ఉప్పుటేరు వద్ద ఎస్సై శుభ శేఖర్ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కారులను తనిఖీ చేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు నిబంధనలకు విరుద్ధంగా నగదు, మద్యం కారులో తీసుకువస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికలవేళ పోలీసులు తనిఖీలు


