హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బద్వేల్‌లో వైసీపీ అభ్యర్థులకు అడ్డంకులు?

KDP: బద్వేల్ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలనకు హాజరుకావాల్సిన వైసీపీ అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులను పరిశీలనకు అనుమతించకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనల ప్రకారం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.