MNCL: చెన్నూరు మున్సిపాలిటీ 10వ వార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని వార్డ్ కౌన్సిలర్ గర్రెపల్లి శాంత రాణి కోరారు. ఈ మేరకు సోమవారం మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 10వ వార్డ్పై ప్రత్యేక శ్రద్ధ వహించి వార్డు పరిధిలో రోడ్లు, డ్రైనేజీ లకు నిధులు మంజూరు చేసి వార్డు సమస్యలను పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
వార్డు సమస్యలు పరిష్కరించాలని మంత్రికి కౌన్సిలర్ వినతి


