CTR: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. పుంగనూరు NS పేట బసవరాజ ప్రభుత్వ కళాశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కేంద్రంలో ఛైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పత్రాలు అసంపూర్తిగా ఉన్నవి, రిజర్వేషన్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవి తిరస్కరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పుంగనూరులో నామినేషన్ల పరిశీలన ప్రారంభం


