హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీటీసీ అభ్యర్థులకై ప్రధాన పార్టీలు కసరత్తు

కోనసీమ: అయినవిల్లి జడ్పీటీసీ పదవికి పోటీ చేసే అభ్యర్ధులకై ప్రధాన పార్టీలు కుస్తీ పడుతున్నాయి. జనరల్ మహిళ రిజర్వ్ కావడంతో ఇంకా ఏ పార్టీ కూడా అభ్యర్ధులను ఖరారు చేయలేదు. ఎన్నికలకు నోటిఫికేషన్ సోమవారం విడుదల కావడంతో బుధవారం నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమవుతున్న నేపద్యంలో అభ్యర్థులపై కూటమి, వైసీపీ నేతలు కసరత్తు చేస్తున్నారు.