హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వైసీపీ నేతలపై లాఠీచార్జ్

KDP: మున్సిపల్ నామినేషన్ల పరిశీలన సందర్భంగా వైసీపీ నేతలు భారీగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. తమ అభ్యర్థులను లోపలికి అనుమతించాలని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి నరసింహారెడ్డి నిరసన తెలిపారు. పోలీసులకు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు ‘డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు.