హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నర్సీపట్నంలో ఘనంగా అమ్మవారి సారె ఊరేగింపు

నర్సీపట్నం మున్సిపాలిటీ పినారిపాలెం భవాని భక్తులు ఇవాళ ఉదయం భక్తిశ్రద్ధలతో కనకదుర్గమ్మకు సారె ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేళ తాళాలతో జరిగిన ఊరేగింపులో అమ్మవారి ప్రసాదాన్ని నెత్తి మీద పెట్టుకొని సారె సమర్పించారు. ప్రతి ఏడాది దేవి శరన్నవరాత్రులు పురస్కరించుకుని అమ్మవారి సారె ఊరేగింపు నిర్వహిస్తున్నామని భక్తులు పేర్కొన్నారు.