హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల సామగ్రి పరిశీలించిన రిటర్నింగ్ ఆఫీసర్

PPM: గుమ్మలక్ష్మీపురం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు గుమ్మలక్ష్మీపురం ఎంపీడీవో కార్యాలయంలో భద్రపరిచిన పోలింగ్ స్టేషన్ ఎన్నికల సామగ్రిని మండల స్పెషల్ ఆఫీసర్,ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ కనకదుర్గ పరిశీలించారు. మొత్తం 27 పంచాయతీల పరిధిలో43పోలింగ్ స్టేషన్లు,254 పోలింగ్ బూతులున్నాయని ఎంపీడీవో తెలిపారు.