NLR: మనుబోలు మండలం వడ్లపూడిలో గ్రామ దేవత అయిన పొన్నూరమ్మ ఆలయంలో చోరీ జరిగినట్లు గ్రామస్తులు తెలియజేశారు. ఈ మేరకు సోమవారం గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయంలో దొంగలు గ్రీల్స్ పగలగొట్టి బీరువా తాళాలు పగలగొట్టి అందులో ఉన్న ఒకటిన్నర సవర బంగారం నగలు, హుండీలోని సుమారు రూ.20 వేలు నగదు చోరీకి గురైనట్లు స్థానికులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆలయంలో దొంగతనం..!


