W.G: ఆకివీడు నగర పంచాయతీలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన కటౌట్లు తొలగించకపోవడంపై హిట్ టీవీలో వచ్చిన వార్తకు అధికారులు స్పందించారు. జాతీయ రహదారిపై ఉన్న బ్యానర్‌ను తొలగించారు. ఎన్నికల ముగిసే వరకు రాజకీయ కటౌట్లకు అనుమతులు లేవని అధికారులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
HITTV ఎఫెక్ట్.. తొలగించిన కటౌట్


