ATP: రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే స్థానికంగా, రాష్ట్రంలో, దేశంలో కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉండాలని రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీకి ఓటు వేస్తే వృథా అవుతుందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అన్ని స్థానాలను కైవసం చేసుకుంటుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీకి ఓటు వేస్తే వృథా: మంత్రి


