KMM: బాటసింగారంలో పండుగ రోజున ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. సోమవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో అదుపుతప్పి ముందున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మంది గాయపడగా, వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉందని ఖమ్మం డీఎం శివప్రసాద్ వెల్లడించారు.
తెలంగాణ
లారీని ఢీకొన్న ఖమ్మం ఎక్స్‌ప్రెస్ బస్సు


