HYD: పాతబస్తీలోని ఓ షాపులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చార్మినార్ పరిధిలోని మదీనా రోడ్డులో ఉన్న ఓ బట్టల దుకాణంలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించి, దట్టమైన పొగలు వస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యా రు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
తెలంగాణ
చార్మినార్లో అగ్నిప్రమాదం


