అన్నమయ్య: పెద్దమండ్యం నూతన ఎస్సైగా నరసింహుడు సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ ఎస్సైగా ఉన్న హరిహర ప్రసాద్ బదిలీపై పుంగనూరుకు వెళ్లారు. ఆయన స్థానంలో మదనపల్లె సీసీఎస్‌లో ఎస్సైగా ఉన్న నరసింహుడు బదిలీపై పెద్దమండ్యంకు వచ్చారు. స్థానిక పోలీస్ సిబ్బంది పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్
పెద్దమండ్యం ఎస్సైగా నరసింహుడు


