హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేవైఎం మండల అధ్యక్షుడిగా నాగుల అన్వేష్

PDPL: బీజేపీ యువమోర్చా జూలపల్లి మండల అధ్యక్షుడిగా నాగుల అన్వేష్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా యువమోర్చా అధ్యక్షుడు రామగిరి అఖిల్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకులకు అన్వేష్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి, యువమోర్చా బలోపేతానికి కృషి చేస్తానని, ప్రజా సమస్యలపై పోరాడతానని పేర్కొన్నారు.