హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యం'

ATP: గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, నార్పల మండలాల్లో వైసీపీ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా శ్రమించి, ప్రతిచోటా YCP జెండా ఎగరవేయాలని ఆయన కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు.