WNP: అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడేందుకు ప్రారంభించిన 108 సేవలను జిల్లాలో ఓ ఈఎంటీ ఆదాయ వనరుగా మార్చుకున్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకెళ్తుంటే అతను కుటుంబ సభ్యులకు సదరు ఆసుపత్రులపై చెడుగా చెప్పి తనకు కమీషన్ ఇచ్చే ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకెళ్తున్నాడు. ఇతను అధికారులతో సఖ్యతగా ఉండి వ్యవహారం నడుపుతున్నట్లు ఆరోపణలున్నాయి.
తెలంగాణ
అత్యవసర సేవల్లో అక్రమ దందా


