హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కనగానపల్లి మండలంలో వైసీపీకి షాక్

SS: కనగానపల్లి మండలం, ముక్తాపురం గ్రామానికి చెందిన గుజ్జల సురేష్, వినోద్ కుమార్, చిన్న నారాయణ తదితరులతో పాటు 25 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు సుధాకర్, టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ ఎమ్మెల్యే పరిటాల సునీత పార్టీ కండువాలు కప్పి సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో తగు ప్రాధాన్యం ఇస్తామన్నారు.