హైదరాబాద్: 28°C
తెలంగాణ

అడెల్లి మహా పోచమ్మను దర్శించుకున్న ఇంద్రకరణ్ రెడ్డి!

NRML: సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ అడెల్లి మహా పోచమ్మ అమ్మవారి గంగనీళ్ల జాతర సందర్భంగా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. అడెల్లి మహా పోచమ్మ అమ్మవారి గంగనీళ్ల జాతరను పురస్కరించుకుని ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి.