NZB: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వలసలను అరికట్టేందుకు ఉపాధి పనులు కల్పిస్తున్నారు. జూన్ నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 550 మందికి కొత్త జాబ్ కార్డులు జారీ చేశారు. ప్రస్తుతం 10 వేల మందికి పైగా కూలీలు పనుల్లో పాల్గొంటున్నారు. భూగర్భ జలాల పెంపునకు 2 వేల ఫాంపాండ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నట్లు డీఆర్డీవో సాయన్న సోమవారం తెలిపారు.
తెలంగాణ
ఉపాధి పనులకు కొత్త జాబ్ కార్డులు


