NRPT: కోయిల్‌సాగర్‌లో పంటపొలాలకు నీరు సక్రమంగా అందక రాకొండ మన్నెవాగు పరిధిలోని రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఊట బావులు తవ్వి నీటిని తోడుకుంటూ పంటలను కాపాడుకుంటున్నారు. దీంతో ఎకరాకు రూ.10 వేల వరకు అదనపు ఖర్చు అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: సాగునీరు అందక రైతుల అష్టకష్టాలు


