హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శ్రీకాకుళంలో సామూహిక కుంకుమ పూజలు

SKLM: విజయదశమి సందర్భంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ క్లస్టర్-8 పరిధి అరసవల్లి వెలమవీధిలో దుర్గామాత మండపంలో కుంకుమ పూజలు, కుంభహారతులు ఇవాళ వైభవంగా నిర్వహించారు. మహిళలు, ముత్తైదువులు పాల్గొన్నారు. క్లస్టర్ ఇన్‌ఛార్జ్ ఉంగటి రమణమూర్తి పాల్గొని లోకకల్యాణం, గ్రామ సుభిక్షం, పాడిపంటల సమృద్ధి కోసం దుర్గామాతను ప్రార్థించారు.