NRPT: అక్కన్నపేట మండలంలో బంజారా భవన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ.. సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు బాణోతు వెంకట్, పలువురు సర్పంచ్‌లు, నాయకులు కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో కలిశారు. బంజారా ప్రజల సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు ఈ భవన్ ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. దరఖాస్తును పరిశీలించి సానుకూలంగా స్పందిస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ
'అక్కన్నపేటలో బంజారా భవన్ మంజూరు చేయాలి'


