HYD: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం మహిషాసుర మర్దినిదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అనంతరం ఆలయ సిబ్బంది భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. సాయత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి.
తెలంగాణ
మహిషాసుర మర్దినిగా సికింద్రాబాద్ ఉజ్జయిని


