హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాకారంలో బోరు మోటారు వైరు చోరీ

MLG: ములుగు (M) జాకారం గ్రామంలో దొంగలు బోరు మోటారు వైరును ఎత్తుకెళ్లారు. ఓరైతు పొలంలోని బోరు మోటారుకు అమర్చిన 20 మీటర్ల విద్యుత్ వైరును గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ సమీపంలోనే ఈఘటన చోటుచేసుకుంది. రాగి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వైరును దొంగిలించడం చర్చనీయాంశంగా మారింది.