భూపాలపల్లి జిల్లాలో దసరా పండుగ వేళ నాటుకోళ్లకు డిమాండ్ పెరిగింది. పండుగ నేపథ్యంలో ఒక్కో నాటుకోడి ధర రూ.800 నుంచి ప్రారంభమవుతుండగా, బరువు, సైజును బట్టి ధరలు పలుకుతున్నాయి. మాంసాహార ప్రియులు నాటుకోళ్ల కొనుగోలుకు ఆసక్తి చూపడంతో గ్రామాల్లో విక్రయాలు జోరందుకున్నాయి. ధరలు పెరగడంతో కొనుగోలుదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
తెలంగాణ
దసరా వేళ.. నాటుకోళ్లకు పెరిగిన ధరలు


