హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూలోక వైకుంఠంగా స్వర్ణగిరి దేవస్థానం

BHNG: భూలోక వైకుంఠంగా విరాజిల్లుతున్న స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాలు భక్తి, ఆధ్యాత్మిక శోభతో వైభవంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని ప్రతిబింబించేలా చేసిన విశేష అలంకరణ భక్తులను ఆకట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తులలో దైవభక్తితో పాటు సనాతన ధర్మాన్ని చాటిచెబుతున్నాయి.