JGL: రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాత్మకంగా వ్యవహరించి కాపర్ డ్యాంలు నిర్మించి నీటిని ఎత్తిపోయాలని మాజీ మంత్రి, తాటిపర్తి జీవన్ రెడ్డి సూచించారు. రూ.300 కోట్లతో 100 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించి సుమారు రూ.30 వేల కోట్ల ఆదాయం పొందవచ్చన్నారు. జమ్మిచెట్టు విజయానికి చిహ్నమని, బతుకమ్మ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు.
తెలంగాణ
ప్రభుత్వం నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి: జీవన్ రెడ్డి


