హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజాంలో దుర్గమ్మ తల్లి అనుపు ఉత్సవం

VZM: రాజాం పట్టణంలో ఆదివారం ఉదయం కుమ్మర వీధిలో ప్రారంభమైన దుర్గమ్మ తల్లి ఎనిమిదో ఘటం సోమవారం ఉదయానికి శ్రీకాకుళం రోడ్డులోని వనం గుడికి చేరుకుంది. 26 గంటల పాటు తిరువీధి జరిపిన అనంతరం పూజారి సత్యనారాయణ అమ్మవారి దండకం చదివి అనుపు ఉత్సవాన్ని పూర్తి చేశారు.