హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

25వ వార్డు బీజేపీ అభ్యర్థి మువ్వల శివప్రసాద్ ప్రచారం

BPT: చీరాల మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డు కూటమి సంయుక్త బీజేపీ అభ్యర్థిగా మువ్వల శివప్రసాద్ బరిలో నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో లయన్స్ క్లబ్, సరస్వతి శిశుమందిర్ వంటి అనేక సేవా సంస్థల ద్వారా ప్రజలకు సేవ చేశానని తెలిపారు. వార్డు అభివృద్ధి కోసం తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన 25వ వార్డు ప్రజలను కోరారు.