VKB:కుల్కచర్లలో పందుల సంచారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని శిథిలమైన ఇళ్లలో పందులు నివాసం ఏర్పాటు చేసుకొని సంచరిస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలో మెదడువాపు, టైఫాయిడ్, డెంగ్యూ, తదితర వ్యాధుల బారిన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించాలని కోరారు.
తెలంగాణ
VKB: పందుల సంచారం.. ఇబ్బందుల్లో స్థానికులు


