BDK: కరకగూడెం మండలం భట్టుపల్లి గ్రామపంచాయతీ నాయకులతో సోమవారం బీఆర్ఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సమావేశమయ్యారు. వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఎన్నికల ప్రచార సరళి, అనుసరించాల్సిన వ్యూహాలు, నాయకుల బాధ్యతలపై దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ
ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై రేగా కాంతారావు సమీక్ష


