MBNR: గండీడ్ మండల రెడ్డి సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా డబ్బుల మోహన్ రెడ్డి, కార్యదర్శిగా శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా మొరంబాయి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికవగా, సలహాదారుగా భగవంతరెడ్డిని నియమించారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన పదాధికారులకు సంఘం సభ్యులు ఘనంగా అభినందనలు తెలిపారు.
తెలంగాణ
గండీడ్ రెడ్డి సంఘం అధ్యక్షుడిగా మోహన్ రెడ్డి


