JN: పాలకుర్తిలో డబుల్ బెడ్‌రూం ఇళ్లపై మాజీ మంత్రి దయాకర్‌రావుతో బహిరంగ చర్చకు సవాల్ విసిరిన బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.ఇటీవల బీజేపీ రాష్ట్ర నాయకుడు దామోదర్‌రెడ్డి ఈ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో దొంగరి మహేందర్, మండల అధ్యక్షుడు మారం రవికుమార్, ఉపాధ్యక్షుడు సంతోష్‌లను అదుపులోకి తీసుకుని కొడకండ్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
తెలంగాణ
పాలకుర్తిలో బీజేపీ నాయకుల అరెస్ట్


