హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెన్నూరులో ఘనంగా అన్నదాన కార్యక్రమం

MNCL: చెన్నూర్ పట్టణంలోని బట్టిగూడెం కాలనీలో శ్రీ లక్ష్మీ దుర్గామాత సేవా సమితి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని నిర్వహకులు తెలిపారు. అనంతరం అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. నిర్వహకులు మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.